Tuesday, August 11, 2020

SIVAPURI TEMPLE VARSHIKA BRAHMOTHSAVALU PREPARATION




 వార్షికోత్సవమ్ము కొరకు వడివ డిగను

వేద పండితు లొక్కచో వేడ్క మీర

సిధ్ద మొనరింప సాగిరి శివక రముగ

ప్రాజ్ఞు లెల్లరు వారలు బ్రహ్మ సములు

No comments: