Monday, September 26, 2022

240 masa sivaratri-an appreciation


 

                            శుభోదయం.
నిన్నటి 24.09.2022 మా మాస శివ రాత్రి హోమ కార్య క్రమం 240వది. అంటే గత ఇరవై ఏళ్ళు గా మేము ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నం గా చేశాము. ఆ పరమేశ్వరుడు మాకు కల్పించిన మహాద్భుత సంఘటన. ఇటువంటి అవకాశం బహుశః ఎవరికీ దక్కదేమో.
అప్పటి నుండి ఇప్పటి వరకు పాల్గొన్న నేను, భాస్కర్, వీరేష్ లం ధన్య జీవులం. మిగతా అందరూ వస్తున్నారు పోతున్నారు. కానీ మా పాత్ర చిర స్థాయి గా నిలిచి పోతుంది అని నా భావన. అలాగే మేము ఎంత సంకల్పించినా శివ శ్రీ
ముదిగొండ అమరనాథ్ శర్మ, నాగ రాజ శర్మ ల అఖుంటిత దీక్ష అమోఘ మైనది, నిరుపమానమైనది. మొదటి నుండి జంట నగర శాఖ కొమ్ము కాసిన వారిలో వారిద్దరి పాత్ర అద్భుతమైనది. అట్టి వారు లేకపోతే ఈ మహాద్భుతం జరిగేది కాదేమో. ఆ పరమ శివుడే మా చేత , గురుదేవులు శివశ్రీ శివానంద మూర్తి గారి చే ఆదేశింప చేసి, ఆ ఇద్దరు సోదరులను నిర్విఘ్నం గా ఈ యాగం చెయ్యటానికి ఆదేశించి పంపారు అనిపిస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పాల్గొన్న మా కార్య కర్తలు. చేయూత నిచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన
పూజ్య పీఠాధిపతులు అన్ని విధాలా ప్రోత్సహించి, సహకరించి ఉత్సాహ పరచిన ప్రతి ఒక్క ఆరాధ్య బంధువులకు, ఆరా ధ్యేతర బంధువులకు, ముఖ్యం గా శైవ మహా పీఠం కేంద్ర పాలక మండలి కి, అలాగే ఇతర ఋత్విక్కుల కు మన జంట నగర శాఖ శతధా సహస్రథా ఋణ పడి ఉంటుంది.
అందులో ,ముదిగొండ సేనాపతి గారు వారి దివంగత శ్రీమతి సౌభాగ్య లక్ష్మి గారునిర్వహించిన పాత్ర కూడా మరువ లేనిది.
తాడికొండ  శశిభూషణ్ 

Saturday, September 24, 2022

SIVAPURI KASI VISALAAKSHI SUPRABHATAM

240 MASA SIVARATRI
















AT SIVAPURI TEMPLE ON 24,09.2022




 

Friday, September 23, 2022

Sunday, January 30, 2022

232 MASA SIVARATRI 30.01.2022

 ఈ రోజు కాశీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో , ఉదయం జరిగిన జంట నగర శాఖ వారి 232 వ మాస శివ రాత్రి హోమ కార్య క్రమ విశేషాలు









Thursday, December 2, 2021