https://youtu.be/guqhs5IiIQUప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ శైవ మహాపీఠం పూజ్య పీఠాధిపతి శివ శ్రీ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి అనుగ్రహ భాషణం, కార్యదర్శి శివ శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారి సందేశం మరియు శివ శ్రీ అడుసుమిల్లి లీలా ప్రసాద్ గారిచే పంచాంగ పఠనం. కరోనా ప్రభావం వలన మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ సంవత్సరం ఉగాది కార్యక్రమాలను నిరాడంబరంగా కాశీ విశ్వేశ్వర ఆలయం నాగోల్ లో జరుపుకున్నాము. ఆరాధ్య బంధువులందరూ పంచాంగ పఠనం కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఆరాధ్య బంధువులు అందరికీ శ్రీ శైవ మహాపీఠం తరపున ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
No comments:
Post a Comment