Thursday, December 2, 2021
Sunday, November 7, 2021
Tuesday, October 5, 2021
Tuesday, June 29, 2021
29-04-2021*శైవారాధ్య ప్రశ్నోత్తర వేదిక
29-04-2021 **శ్రీ శైవమహపీఠం ఆస్థాన పండితులు శివశ్రీ డాక్టర్ అమర్నాథ శర్మ** గారు మన **ఆరాధ్య బంధువుల కోరిక మేరకు వారి సందేహాలకు** **సమాధానాలను తెలియచేసారు వారికి **మనః పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను** భవదీయుడు శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ శ్రీ శైవమహా పీఠం జంట నగర శాఖ కార్య వర్గ సభ్యులు 9348298600
Inbox
Monday, June 28, 2021
Om24-04-2021శైవారాధ్య ప్రశ్నోత్తర వేదిక
Om24-04-2021
**శైవారాధ్య ప్రశ్నోత్తర వేదిక**
**శైవ మహాపీఠం ఆస్థాన పండితులు శివ శ్రీ డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారికి ఆరాధ్య బంధువుల పక్షాన ఆత్మీయ కృతజ్ఞతలు**
భవదీయుడు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
శ్రీ శైవమహా పీఠం జంటనగర శాఖ కార్య వర్గ సభ్యులు ..
Tuesday, April 13, 2021
https://youtu.be/guqhs5IiIQUప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ శైవ మహాపీఠం పూజ్య పీఠాధిపతి శివ శ్రీ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి అనుగ్రహ భాషణం, కార్యదర్శి శివ శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారి సందేశం మరియు శివ శ్రీ అడుసుమిల్లి లీలా ప్రసాద్ గారిచే పంచాంగ పఠనం. కరోనా ప్రభావం వలన మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ సంవత్సరం ఉగాది కార్యక్రమాలను నిరాడంబరంగా కాశీ విశ్వేశ్వర ఆలయం నాగోల్ లో జరుపుకున్నాము. ఆరాధ్య బంధువులందరూ పంచాంగ పఠనం కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఆరాధ్య బంధువులు అందరికీ శ్రీ శైవ మహాపీఠం తరపున ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
Subscribe to:
Posts (Atom)